Raptadu: రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల ఆవిష్కరణ: లోకేష్ రాక

Raptadu: రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణకు వచ్చిన మంత్రి నారా లోకేష్‌ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు.

P.Sudhakar, Kalyanadurgam
Published on: 22 Sept 2026 9:24 PM IST
Raptadu
X

Raptadu: రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల విగ్రహాల ఆవిష్కరణ: లోకేష్ రాక

సత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన టీడీపీ వ్యవస్థపాక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామరావు, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిన మహానుభావుడు, కొన్ని వేలమంది పేద వారికి పెళ్లిళ్లు చేసిన అలుపెరుగని ధీరుడు స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొనేందుకు విచ్చేసిన విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని జోన్ 5 ఇంచార్జ్ రెడ్డప్ప గారి శ్రీనివాస రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారది, మంత్రి సవితమ్మ, ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మడకశిర ఎమ్మెల్యే ఎమ్ ఎస్ రాజు, ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరాములుతో పాటు మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు.

P.Sudhakar, Kalyanadurgam

P.Sudhakar, Kalyanadurgam