Rayadurgam: రాయదుర్గం 2వ వార్డులో కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం!

Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్, చైర్మన్ అభ్యర్థి గంటసాల హనుమంతు ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 23 Oct 2026 10:26 AM IST
Rayadurgam
X

Rayadurgam: రాయదుర్గం 2వ వార్డులో కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం!

Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ ప్రవీణ్ కుమార్ మరియు చైర్మన్ అభ్యర్థి గంటసాల హనుమంతు. ప్రచారంలో భాగంగా రెండేళ్ల కూటమిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలియజేశారు.ప్రచారం ప్రజల ఆశీస్సులు, అభిమానుల మద్దతు మరియు కార్యకర్తల ఉత్సాహంతో ప్రారంభమైంది.

వార్డు అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతూ, ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలను కోరుతూ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించాము. కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ప్రజల నమ్మకమే మా బలం… ప్రజల అభివృద్ధే మా లక్ష్యం… మీ ఆశీస్సులే మా ముందడుగు! మన 2వ వార్డు అభివృద్ధి కోసం మనమంతా ఒక్కటిగా ముందుకు సాగుదాం!

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM