Rayadurgam: హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులకు సన్మానం!

Rayadurgam: రాయదుర్గం హీర్దల్ క్రాస్ హత్య కేసును ఛేదించిన రూరల్ సీఐ వెంకట్ రమణ, ఎస్సైలను బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ జింకా వసుంధర ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 20 July 2026 7:45 PM IST
Rayadurgam
X

Rayadurgam: హత్య కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులకు సన్మానం!

రాయదుర్గం: ఈరోజు రాయదుర్గం పట్టణంలో భారతీయ జనతా పార్టీ వారు రాయదుర్గం రూరల్ శాఖ సీఐ వెంకట్ రమణ గారిని బొమ్మనాల్ మండలం ఎస్సై గారిని హిరే హాల్ మండలం ఎస్సై గారిని హీరే హాల్ మండలం హీర్దల్ క్రాస్ వద్ద జరిగిన హత్యను మన పోలీస్ డిపార్ట్మెంట్ సునాయాసంగా చేదించిన కేసును మన జిల్లా ఎస్పీ గారు వారిని అభినందించినారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రశంసన్నలు అందుకున్నారు. ఈసందర్భంగా రాయదుర్గం భారతీయ జనతా పార్టీ వారు రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో వారిని శాల్వాతో పూలదండలతో సన్మానించి అభివందనాలు తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో. జిల్లా ఉపాధ్యక్షుడు హీరో జీ రావు సీనియర్ నాయకులు SIR రాయదుర్గ్ నియోజకవర్గపు ఇంచార్జ్ జింకా వసుంధర గారు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మరియు జిల్లా పార్టీ పబ్లికేషన్ కన్వీనర్ వడే.అంబాజీరావు కనేకల్ మండల అధ్యక్షులు తిప్పేస్వామి హీరే మండల అధ్యక్షుడు అంజి బొమ్మన హాలు మండల అధ్యక్షుడు శ్రీనివాసులు మాజీ కో కన్వీనర్ శివశంకర్ ఆర్ఎస్ఎస్ s.నాగరాజు మండల ఉపాధ్యక్షుడు నాగరాజు జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శకుంతల మొదలగు వారు పాల్గొన్నారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story