Rayadurgam: రాయదుర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం గడపగడపకూ వెళ్లిన నేతలు!
Rayadurgam: అనంతపురం రాయదుర్గం 4వ వార్డులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథ రెడ్డి, అభ్యర్థులు ఘనంగా నిర్వహించారు.
Rayadurgam: రాయదుర్గంలో జోరుగా ఎన్నికల ప్రచారం గడపగడపకూ వెళ్లిన నేతలు!
Rayadurgam: రాయదుర్గం లో 04 వార్డులో స్థానిక సంస్థ ఎన్నికలకు ప్రచార కార్యక్రమం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథ రెడ్డి గారు మరియు రాయదుర్గం టౌన్ మున్సిపల్ అభ్యర్థి గా పోరాళ్ళు శివకుమార్ గారు 04 వా వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రవీణ్ ప్రచార కార్యక్రమం. గడపగడపకు వెళ్లి ప్రజలతో ముఖాముఖిగా ప్రచారం చేశారు.
ఈసారి వాడు కౌన్సిలర్ కి మరియు మున్సిపల్ అభ్యర్థికి ఓటు వేసి వేయించి గెలిపియాలని రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి గారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లాస్థాయి నాయకులు, కమిటీ సభ్యులు,ముఖ్య నాయకులు, పాలవడం జరిగింది...




