Rayadurgam: రాయదుర్గం చైర్మన్ అభ్యర్థిగా పొరాళ్ళ నామినేషన్!
Rayadurgam: రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పొరాళ్ళ శివకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Rayadurgam: రాయదుర్గం చైర్మన్ అభ్యర్థిగా పొరాళ్ళ నామినేషన్!
రాయదుర్గం: అనంతపురం జిల్లా, రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోరా ళ్ళ శివకుమార్ నామినేషన్ చేశారు. నామినేషన్ ప్రక్రియలో పార్టీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, రాష్ట్ర నాయకులు, విశ్వనాథ రెడ్డి, గౌని ఉపేందర్ రెడ్డి లు పాల్గొన్నారు,
గత వైయస్సార్ పాలన ప్రజలు గుర్తించి చేసిన సేవలు అభివృద్ధిని గ్రహించి, జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ గా పోరాళ్ళ శివకుమార్ మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ అభ్యర్థిలుగా పోటీకి సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు.




