Rayadurgam: కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లోకేష్ రెడ్డి!

Rayadurgam: అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ 18వ వార్డు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా లోకేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 18 Oct 2026 3:55 PM IST
Rayadurgam
X

Rayadurgam: కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన లోకేష్ రెడ్డి!

రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ లో క్రియాశీలకంగా పనిచేశాడు. వైఎస్ఆర్సిపి ఆదేశాల మేరకు పట్టణ ప్రజలు సమస్యలు పరిష్కారంతో కూటమిని ఎప్పటికప్పుడు ఎండ గడతు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించేందుకు బాధ్యత వహిస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరింత పురోభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM