Rayadurgam: కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకూ గుర్తింపు.. టికెట్ లభిస్తుంది
Rayadurgam: రాయదుర్గం 32వ వార్డు టీడీపీ అభ్యర్థిగా బోయపాటి మురళి నామినేషన్ వేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి గడపకే టికెట్ వస్తుందని నారా లోకేష్ చెప్పారన్నారు.
Rayadurgam: కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకూ గుర్తింపు.. టికెట్ లభిస్తుంది
రాయదుర్గం: ఈరోజు రాయదుర్గం మున్సిపాలిటీకి సంబంధించి 2026 మున్సిపల్ఎన్నికల నేపథ్యంలో ఈరోజు 32 వార్డు అభ్యర్థిగా చేయడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పా రో, కోర్టులు బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించినప్పటికీ పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు చేసిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్ అన్ని స్వీప్ చేస్తుంది.
ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు అన్ని ఎన్నికలు కూటమి ఘన విజయం సాధించబోతుంది. రాయదుర్గం మున్సిపాలిటీ లో 40 కి 40 గెలుస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విజయం రాయదుర్గం సాధించబోతుంది.
మున్సిపల్ చైర్ పర్సన్ ఎవరైనా చరిత్రలోనే చరిత్రలో లేని విజయాన్ని సాధించబోతున్నారు. రాయదుర్గం తెలుగుదేశానికి కంచుకోట అని తెలియజేశారు. కాలు శ్రీనివాసులు చేస్తున్న అభివృద్ధి ఏమి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు చేస్తున్న పరిపాలన ఏమి అందరి సహాయ సహకారాలతో విజయం సొంతం అవుతుందని ఆశిస్తున్నాను.
నారా లోకేష్ చెప్పినట్టు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారు వాళ్ళ ఇంటి దగ్గరికి టికెట్ వస్తుందని పేర్కొన్నారు
రాయదుర్గ పట్టణ అధ్యక్షుడిగా 2015 లో పనిచేయడం జరిగి 2017తెలుగు యువత జిల్లా కార్యదర్శి గా, ప్రస్తుతం రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది,




