Sathya Sai: నాల్గవ రోజుకు చేరిన వాటర్ సప్లై కార్మికుల సమ్మె

Sathya Sai: సత్యసాయి జిల్లా కొత్తచెరువులో వాటర్ సప్లై కార్మికుల సమ్మె నాలుగవ రోజుకు చేరింది.

MARUTHI, PUTTAPARTHI RURAL
Published on: 8 May 2026 2:04 PM IST
Sathya Sai
X

Sathya Sai: నాల్గవ రోజుకు చేరిన వాటర్ సప్లై కార్మికుల సమ్మె

సత్యసాయి: వాటర్ సప్లై కార్మికుల సమ్మె నాలుగవ రోజు కొత్తచెరువు లో కొనసాగింది, కార్మికుల సమ్మె శిబిరంలోకి గౌరవ మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారు వచ్చి కార్మికులతో మాట్లాడడం జరిగింది కార్మికుల బాధలు నాకు తెలుసు అని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడడం జరిగింది ఇద్దరు కలెక్టర్లు మీటింగ్లో ఉండడం వలన వారికి మెసేజ్ చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలియజేశారు సీఎం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యతో శాశ్వత పరిష్కారం ఆలోచిస్తామని తెలియజేశారు.

MARUTHI, PUTTAPARTHI RURAL

MARUTHI, PUTTAPARTHI RURAL