Anantapur: సీనియర్ జర్నలిస్ట్ నారాయణమూర్తి దంపతులకు ఘన సత్కారం

Anantapur: అనంతపురం జిల్లా పామిడి మండలం గజరంపల్లిలో శ్రీ సుంకలమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ నారాయణమూర్తి, చంద్రకళ దంపతులను ఘనంగా సత్కరించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 30 Jun 2026 2:24 PM IST
Anantapur
X

Anantapur: సీనియర్ జర్నలిస్ట్ నారాయణమూర్తి దంపతులకు ఘన సత్కారం

Anantapur: అనంతపురం జిల్లా పామిడి మండలం గజరంపల్లి గ్రామంలో శ్రీ సుంకలమ్మ దేవాలయ కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్, ఆలయాల సేవకుడు పామిడి కోత్తురు నారాయణ మూర్తి, సతీమణి చంద్రకళ దంపతులకు మంగళవారం గజరాంపల్లి గ్రామం లో ఘనంగా సత్కరించారు.

నారాయణ మూర్తి కి శాలువ కప్పిచంద్రకళ కు కొత్తచీర ఒడిబియ్యం తో సుంకులమ్మ దేవాలయ పూజారి సుధాకర్ దంపతులు ఘనంగా సత్కారం చేశారు.ఇటీవల జరిగిన వార్షికోత్సవ కోత్సవ సందర్బంగా ఈవేళ సన్మానం చేశారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story