Sri Sathya Sai: కదిరిలో వైభవంగా నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు!
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
Sri Sathya Sai: కదిరిలో వైభవంగా నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు!
శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి నవ నరసింహుని దర్శించుకున్న కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ దంపతులు నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వెలశియున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయము, చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రం. శ్రీ స్వామి వారి జన్మదినము సందర్భంగా శ్రీస్వామి వారు విశేష ఆలంకారణములతో శేషవాహనము పై శ్రీదేవి భూదేవి సమేతముగా వసంతవల్లభుల తిరుమాడ వీధుల ఉత్సవము గురువారం రాత్రి వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్న కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆయన సతీమణి శ్రీమతి కందికుంట యశోద దేవి.
Next Story




