Kadiri: కదిరిలో పోలీసుల ఆపరేషన్ క్లీన్.. రౌడీషీటర్ల గుండెల్లో రైళ్లు!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పోలీసులు ఆపరేషన్ "పిఎస్" నిర్వహించారు.
Kadiri: కదిరిలో పోలీసుల ఆపరేషన్ క్లీన్.. రౌడీషీటర్ల గుండెల్లో రైళ్లు!
కదిరి: రౌడీ షీటర్ల ఇళ్ళలో తనిఖీలు శ్రీ సత్య సాయి జిల్లా కదిరి జిల్లా పోలీసులు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ "పిఎస్" కార్యక్రమంలో భాగంగా నేడు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో పలువురు రౌడీషీటర్ల ఇండ్లలో తనిఖీలు చేపట్టారు కదిరి పోలీసులు. పదేపదే గొడవలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీ డీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని వాటితో పాటు పట్టణ బహిష్కరణ చర్యలు కూడా తీసుకుంటామని కుటుంబ సభ్యుల ఎదుటే కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు పోలీసులు. ఈ ఆపరేషన్ లో కదిరి డిఎస్పీ శివనారాయణ స్వామి తోపాటు సిఐ నారాయణ రెడ్డి, ఎస్సై బాబ్జన్,సిబ్బంది ధనుంజయ్ రెడ్డి, భుభువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Next Story




