Puttaparthi: సత్యసాయి 101వ జయంతి వేడుకలకు విచ్చేసిన కేరళ సీఎం సతీషన్!

Puttaparthi: శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు కేరళ సీఎం సతీషన్ పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకుని, సాయి కుల్వంత్ మందిరంలో మహాసమాధిని దర్శించుకున్నారు.

L.Sudhakar, Puttaparthy
Published on: 23 Nov 2026 9:29 AM IST
Puttaparthi
X

Puttaparthi: సత్యసాయి 101వ జయంతి వేడుకలకు విచ్చేసిన కేరళ సీఎం సతీషన్!

పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా సత్యసాయిబాబా 101 జయంతి వేడుకలలో పాల్గొనేందుకు సత్య సాయి విమానాశ్రయం చేరుకున్న కేరళ సీఎం. విమానాశ్రయం నుండి ప్రత్యేక కాన్వాయ్ లో పుట్టపర్తి ప్రశాంతి నిలయం చేరుకున్న కేరళ సీఎం సతీషన్.

ప్రశాంతి నిలయంలో కేరళ సీఎంకు ఘన స్వాగతం పలికిన సత్యసాయి మేనేజింగ్ రత్నాకర్. సాయి కుల్వంత్ సభ మందిరంలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న కేరళ సీఎం. మహా సమాధి వద్ద పుష్పాల నుంచి ప్రత్యేకంగా దర్శించుకున్న కేరళ సీఎం.

L.Sudhakar, Puttaparthy

L.Sudhakar, Puttaparthy