Hindupur: హిందూపురం 31వ వార్డులో వైసీపీ అభ్యర్థి సబితా రెడ్డి ప్రచారం!
Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల వేళ 31వ వార్డు వైసీపీ అభ్యర్థి సబితా రెడ్డి విద్యానగర్లో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Hindupur: హిందూపురం 31వ వార్డులో వైసీపీ అభ్యర్థి సబితా రెడ్డి ప్రచారం!
హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా ,, హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆదరిస్తే మన 31వార్డు అభివృద్ధికి విశేష కృషి చేస్తానని వైయస్సార్ సిపి కౌన్సిలర్ అభ్యర్థి సబితరెడ్డి wloతిమ్మారెడ్డి అన్నారు. 31వార్డులోని విద్యానగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నవంబర్ 1న జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో 31వార్డు అభ్యర్థిగా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అవకాశం కల్పించారు. కాబట్టి తనను ఆదరించి ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు మన 31వార్డుని మీ అందరి సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, అన్నారు కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేసే విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలన్నారు.
మన వార్డు అభివృద్ధి ప్రజా సంక్షేమానికి తాను ప్రత్యేక కృషి చేసి. అభివృద్ధి సంక్షేమం ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఎన్నికల ఇంటింటి ప్రచారంలో ప్రజలనుండి విశేష స్పందన లభించింది మహిళలు యువకులు పార్టీ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలు సవితా రెడ్డి తిమ్మారెడ్డి లకు ఆత్మీయ స్వాగతం పలకడమే కాకుండా సంపూర్ణ మద్దతు ప్రకటించి తమ ఓటు మీకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు.




