Sri Sathya Sai: 161 మొబైల్స్ రికవరీ బాధితులకు అందజేసిన ఎస్పీ!

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లాలో రూ. 35.5 లక్షల విలువైన 161 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు. బాధితులకు సెల్ ఫోన్లను అందజేసిన ఎస్పీ సతీష్ కుమార్.

L.Sudhakar, Puttaparthy
Published on: 24 Aug 2026 12:10 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: 161 మొబైల్స్ రికవరీ బాధితులకు అందజేసిన ఎస్పీ!

Sri Sathya Sai: జిల్లావ్యాప్తంగా పోగొట్టుకున్న చోరీకి గురైన సెల్ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు. 35 లక్షల 50వేల రూపాయల విలువగల 161 సెల్ ఫోన్ లను రికవరీ చేసిన పోలీసులు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధితులకు సెల్ ఫోన్లను పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సెల్ఫోన్ వాడకం పట్ల ప్రమాదంగా ఉండాలని సెల్ఫోన్ దొంగలించిన పోగొట్టుకున్న తక్షణమే పోలీసులకు సమాచారం వలన ఎస్పీ సతీష్ కుమార్.

సెల్ఫోన్ లు ఎక్కడైనా దొరికితే వెంటనే పోలీసులకు తెలియజేసి అందజేయాలన్న జిల్లా ఎస్పీ. సెకండ్ హ్యాండిల్ ఫోను బిల్లు లేకుండా మొబైల్ ఫోన్ లను తీసుకోవద్దని సూచించిన ఎస్పీ. సందేహాస్పదంగా ఎవరైనా సెల్ ఫోన్లను అమ్మడానికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించే సహకరించాలన్న ఎస్పీ.

జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సమానంగా జాగ్రత్తగా సెల్ఫోన్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించిన ఎస్వీ సతీష్ కుమార్.

L.Sudhakar, Puttaparthy

L.Sudhakar, Puttaparthy

Next Story