Sri Sathya Sai: ముందస్తు అడ్మిషన్లు ఆపాలి ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన జ్వాల

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రైవేట్ పాఠశాలల ముందస్తు అడ్మిషన్లపై విద్యార్థి సంఘాల ధర్నా.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 5:35 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: ముందస్తు అడ్మిషన్లు ఆపాలి ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన జ్వాల

Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు గురువారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు కరపత్రాలు ప్రచార బ్యానర్లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.అనంతరం ఆర్డీవో కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర ఏఐఎస్పి రాష్ట్ర కార్యదర్శి పోతులయ్య ఏఐఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story