Ananthapur: ఖో-ఖో పోటీల్లో సత్తా చాటిన టి.వీరాపురం విద్యార్థి యశ్వంత్
Ananthapur: టి. వీరాపురం ఉన్నత పాఠశాల విద్యార్థి కే. యశ్వంత్ ఖో-ఖో పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. తిరుపతిలో జరగనున్న పోటీల్లో పాల్గొననున్న విద్యార్థి.
Ananthapur: ఖో-ఖో పోటీల్లో సత్తా చాటిన టి.వీరాపురం విద్యార్థి యశ్వంత్
Ananthapur: అమారవతి చాoపియన్ షిప్ బాలల under 17 ఖో- ఖో విభాగంలో పోటిలు నిర్వహించరు అoదులో మండలం లోని టి.వీరాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రతిభ కనబరిచి తిరుపతి లో జరిగే టువంటి రాష్ట్రస్థాయిలో పాల్గొంటాడు అని ప్రధానోపాధ్యాయులు Y.ఓబులేసు, సీనియర్ ఉపాధ్యాయులు రఘునాథ్ పీడీ సునీల్,రాంప్రసాద్ తెలిపారు.
Next Story




