Tadipatri: తాడిపత్రిలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు కౌన్సిలర్ల విజయం

Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణ అధ్యక్షుడు హాజీ బాషా కుటుంబం నుంచి ఇద్దరు తమ్ముళ్లు, బావమరిది కౌన్సిలర్లుగా ఘనవిజయం సాధించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Nov 2026 4:04 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు కౌన్సిలర్ల విజయం

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థులు ఒకే కుటుంబం నుంచి విజయం సాధించడం జరిగింది. వీరు తాడపత్రి పట్టణ అధ్యక్షుడు హాజీ భాష అయినటువంటి ఇద్దరు తమ్ముళ్లు గాక ఒకరు బామర్దిగా ఉన్నారు. ఈ ముగ్గురు కౌన్సిలర్లు 23వ వార్డు నుంచి టింకర్ హబీబుల్లా.24 వార్డు నుంచి టింకర్ హుస్సేన్ భాష. 3వ వార్డు నుంచి ఏ అహ్మద్ ఖాసిఫ్ విజయం సాధించడం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్