Pamidi: పామిడి 6వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి మహమ్మద్ రఫీ నామినేషన్!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి 6వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మహమ్మద్ రఫీ గురువారం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.
Pamidi: పామిడి 6వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి మహమ్మద్ రఫీ నామినేషన్!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో 6వ ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పట్టణానికి చెందిన మహమ్మద్ రఫీ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. పామిడి పట్టణంలోని 17, 18, 19, 20 వార్డులకు సంబంధించి 6వ ఎంపీటీసీ స్థానానికి ఆయన పోటీ చేస్తున్నారు. ఈ మేరకు పామిడి ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.




