Kadiri: కదిరి రూరల్‌లో టీడీపీ ఎన్నికల ప్రచార జోరు.. యర్రదొడ్డిలో ఓట్ల వేట!
Kadiri: కదిరి రూరల్ మండల పరిధిలోని యర్రదొడ్డిలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థిని బృందావని ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Kadiri: కదిరి రూరల్‌లో టీడీపీ ఎన్నికల ప్రచార జోరు.. యర్రదొడ్డిలో ఓట్ల వేట!
శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి రూరల్ మండలంలో ZPTC, MPTC ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.కదిరి రూరల్ ZPTC టీడీపీ అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి, MPTC అభ్యర్థిని బృందావని యర్రదొడ్డి పంచాయతీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ZPTC అభ్యర్థి ఓటర్లకు పలు హామీలు గుప్పించారు. తనను గెలిపిస్తే గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అంజి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




