Kadiri: కదిరి రూరల్‌ కౌలేపల్లిలో నాగూరి వినీత్ ప్రచారం హోరు!

Kadiri: కదిరి రూరల్ కౌలేపల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి వినీత్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి కల్పన ప్రచారం చేశారు. అభివృద్ధే ధ్యేయంగా ఓటేయాలని కోరారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 30 Oct 2026 12:58 PM IST
Kadiri
X

Kadiri: కదిరి రూరల్‌ కౌలేపల్లిలో నాగూరి వినీత్ ప్రచారం హోరు!

Kadiri: సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కౌలేపల్లి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కదిరి రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ZPTC అభ్యర్థి నాగూరి వినీత్ రెడ్డి దూసుకుపోతున్నారు.

ZPTC..MPTC ఎన్నికల ప్రచారంలో ఆయన తోపాటు స్థానిక MPTC అభ్యర్థి కల్పన కూటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. గ్రామాలు పంచాయతీలు బాగా అభివృద్ధి జరగాలంటే అధికారంలో ఉన్న కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI