Anantapur: డి.హిరేహాల్ మండలం కల్యం వద్ద పట్టాలపై ఎలుగుబంట్ల కళేబరాలు!
Anantapur: అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం కల్యం వద్ద దారుణం. రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని రెండు ఎలుగుబంట్లు దుర్మరణం. విచారణ జరుపుతున్న అధికారులు.
Anantapur: డి.హిరేహాల్ మండలం కల్యం వద్ద పట్టాలపై ఎలుగుబంట్ల కళేబరాలు!
Anantapur: అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండల పరిధిలోని కల్యం గ్రామ సమీపంలో గురువారం రైలు ఢీకొని రెండు ఎలుగుబంట్లు మృతి చెందాయి. రైల్వే ట్రాక్‌పై ఎలుగుబంట్లు మృతి చెంది ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




