Kadiri: భారత అండర్ 17 బ్యాడ్మింటన్ జట్టుకు కదిరి ఆణిముత్యాలు!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అండర్ 17 బ్యాడ్మింటన్ భారత జట్టుకు ఎంపికైన ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్,

P.RAHAMTULLA, KADIRI
Published on: 14 July 2026 11:50 PM IST
Kadiri
X

Kadiri: భారత అండర్ 17 బ్యాడ్మింటన్ జట్టుకు కదిరి ఆణిముత్యాలు!

కదిరి: అండర్ 17 బ్యాడ్మింటన్ క్రీడల్లో భారత జట్టుకు ఎంపికై ప్రతిభ చాటిన జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఈశ్వర్ సాయి, హర్షిత్ వెంకట సాయి, మురారి వెంకట్ అనే ముగ్గురు క్రీడాకారులతో కదిరిలో ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తోపాటు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ భరద్వాజ్,పాల్గొన్నారు.ర్యాలీ అనంతరం కందికుంట ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులకు అభినందన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story