Puttaparthi: సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న విజయ్, రష్మిక దంపతులు!
Puttaparthi: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు దర్శించుకున్నారు.
Puttaparthi: సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న విజయ్, రష్మిక దంపతులు!
Puttaparthi: పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు. రణబాలి సినిమా విడుదల సందర్భంగా పుట్టపర్తి విచ్చేసినట్లు తెలిపిన విజయ్ దేవరకొండ దంపతులు.




