Kothacheruvu: చంటి బిడ్డలతో నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థులు!!

Kothacheruvu: శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ప్రజా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ నామినేషన్ల చివరి రోజున ఇద్దరు మహిళా అభ్యర్థులు చంటి పిల్లలతో వచ్చి నామినేషన్లు దాఖలు చేయడం విశేషంగా నిలిచింది.

L.Sudhakar, Puttaparthy
Published on: 23 Oct 2026 11:49 AM IST
Kothacheruvu
X

Kothacheruvu: చంటి బిడ్డలతో నామినేషన్ వేసేందుకు వచ్చిన మహిళా అభ్యర్థులు!!

Kothacheruvu: పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్తచెరువు ప్రజా పరిషత్తు కార్యాలయంలో చివరి రోజు జడ్పిటిసిగా నామినేషన్ వేయడానికి పెద్ద ఎత్తున కళ్ళు వచ్చిన అభ్యర్థులు. చంటి బిడ్డతో నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థి భువనేశ్వరి. కదిరి నియోజకవర్గం తలుపుల మండల జడ్పిటిసి మెంబర్ గా చంటి బిడ్డను ఎత్తుకొని నామినేషన్ వేయడానికి వచ్చిన ఇద్దరు మహిళలు.

నామినేషన్ వేయడానికి టిడిపి తరఫున అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ వేస్తున్నామన్న మహిళలు. చంటి బిడ్డతో నామినేషన్ వేయడానికి రావడంతో మహిళ అభ్యర్థులను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

L.Sudhakar, Puttaparthy

L.Sudhakar, Puttaparthy