Sri Sathya Sai: మహిళల రక్షణే పోలీసుల ప్రాధాన్యత.. హిందూపురంలో భారీ అవగాహన సదస్సు

Sri Sathya Sai: సత్యసాయి జిల్లా హిందూపురంలో మహిళా భద్రతపై అవగాహన ర్యాలీ మరియు సమావేశం.

RAMANJANEYULU, HINDUPUR
Published on: 23 April 2026 4:22 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: మహిళల రక్షణే పోలీసుల ప్రాధాన్యత.. హిందూపురంలో భారీ అవగాహన సదస్సు

సత్యసాయి జిల్లా: ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు ఎంజిఎం పాఠశాల నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ మరియు ఎంజిఎం పాఠశాలలో మహిళలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో, హిందూపురం వన్ టౌన్ సీనియర్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ నాయుడు మాట్లాడుతూ బిఎన్ఎస్ మరియు పోక్సో చట్టాలతో సహా ప్రస్తుతం అమలులో ఉన్న మహిళా భద్రతా చట్టాలపై అవగాహన కల్పించి. అంతేకాకుండా, డయల్ 100 మరియు 112 పై అవగాహన, మొబైల్ ఫోన్లపై చైతన్యం మరియు మాదకద్రవ్యాల వినియోగం యొక్క పరిణామాలు విద్యార్థులకు మహిళలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.

RAMANJANEYULU, HINDUPUR

RAMANJANEYULU, HINDUPUR

Next Story