Tadipatri: ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేయాలి
Tadipatri: తాడిపత్రి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపప్పూరు మండల బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం.
Tadipatri: ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేయాలి
తాడిపత్రి: పట్టణ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపురు మండల బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ గోపీనాథ్ హాజరై దిశా నిర్దేశం చేశారు. ఓటర్ జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, ఇంటింటి పరిశీలనలపై అవగాహన కల్పించారు. ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Next Story




