Sri Sathya Sai: వైయస్సార్సీపీ శ్రేణుల సమక్షంలో అజయ్ కుమార్ నాయక్ గృహప్రవేశం
Sri Sathya Sai: శ్రీ సత్యసాయి జిల్లా తుమ్మలబైలులో వైయస్సార్సీపీ నాయకుడు అజయ్ కుమార్ నాయక్ గృహప్రవేశం.
Sri Sathya Sai: వైయస్సార్సీపీ శ్రేణుల సమక్షంలో అజయ్ కుమార్ నాయక్ గృహప్రవేశం
Sri Sathya Sai: సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం తుమ్మలబైలు పెద్ద తాండాలో వైస్సార్సీపీ నాయకులు అజయ్ కుమార్ నాయక్ నిర్మించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన కదిరి వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గజ్జల రవీంద్ర రెడ్డి, వైస్ కన్వీనర్ శంకర్ నాయుడు, మాజి సర్పంచ్ B. రవీంద్ర నాయక్, మేకల నర్సింహులు,జిల్లా మైనారిటీ కార్యదర్శి అజీమ్,కృష్ణా రెడ్డి, రామక్రిష్ణ,వేమనారదులా రెడ్డి, గోవర్ధన్ నాయక్, P. చంద్ర, ద్వారనాల అనిల్ మరియు వైస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
Next Story




