Pamidi: ప్రమాద బాధితుడిని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేత పామిడి సూరి!
Pamidi: గుత్తి టోల్‌గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఫీల్డ్ అసిస్టెంట్ మంజును పరామర్శించిన వైఎస్సార్సీపీ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పామిడి సూరి.
Pamidi: ప్రమాద బాధితుడిని పరామర్శించిన వైఎస్సార్సీపీ నేత పామిడి సూరి!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి మండలం గజరంపల్లి గ్రామం SC కాలనీ*కి చెందిన వైస్సార్సీపీ నాయకుడు రమేష్ గారి తమ్ముడు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ మంజు గారు గుత్తి టోల్‌గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ అనంతపురం జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పామిడి సూరి వాల్మీకి గారు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పామిడి డౌన్ వైస్సార్సీపీ పట్టణ ఉపాధ్యక్షులు శివ రాథోడ్, SC సెల్ అధ్యక్షులు సీన, ఉదయ్, వెంకటేష్, బాలు తదితర వైస్సార్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




