Kadiri: డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి వైఎస్సార్‌సీపీ
Kadiri: కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి.మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Kadiri: డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి వైఎస్సార్‌సీపీ
Kadiri: శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో వైఎస్ఆర్సిపి చేపట్టిన రిలే నిరాహారదీక్షలు రెండో రోజుకు చేరుకుంది.కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలో వైఎస్ఆర్సిపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ పాల్గొన్నారు.
మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కదిరి వైసీపీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ డిమాండ్ చేశారు.కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులతో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story




