Tirupati: పేదల సొంతింటి కల నిజం.. నాయుడుపేటలో గృహప్రవేశం చేయనున్న సీఎం
Tirupati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నాయుడుపేటలో పర్యటించనున్నారు. లక్ష టిడ్కో ఇళ్ల పంపిణీ, పట్టాల అందజేతలో పాల్గొంటారు.
Tirupati: పేదల సొంతింటి కల నిజం.. నాయుడుపేటలో గృహప్రవేశం చేయనున్న సీఎం
Tirupati: నేడు ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక..
ఉదయం 11గంటలకు నాయుడుపేటకు చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
నాయుడుపేటలో దాదాపు లక్ష టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు..
సీఎం పర్యటన నేపథ్యంలో, అధికార యంత్రాంగం భారీగా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని శ్రేణులకు ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పిలుపునిచ్చారు..ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజలకు అందించడమే లక్ష్యం అని చెప్పారు ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ.
Next Story




