Nara Lokesh: ప్రధాని మోడీతో మంత్రి లోకేశ్‌, కూటమి ఎంపీల భేటీ

Nara Lokesh: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని మోదీని కలిసిన ఏపీ మంత్రి నారా లోకేష్.

Arun Chilukuri
Published on: 2 April 2026 12:43 PM IST
Nara Lokesh
X

Nara Lokesh: ప్రధాని మోడీతో మంత్రి లోకేశ్‌, కూటమి ఎంపీల భేటీ

Nara Lokesh: ప్రధాని మోడీతో ఏపీ మంత్రి నారా లోకేష్, కూటమి ఎంపీల బృందం భేటీ అయ్యింది. లోక్ సభలో అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో లోకేష్ తో పాటు ఎంపీలు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోడీని శాలువతో లోకేష్ సత్కరించారు.

ఈ సందర్భంగా ప్రదాని మోడీ మంత్రి లోకేష్ ను భుజం తట్టి కంగ్రాట్స్ అంటూ అభినందించారు. లోక్ సభ స్పీకర్ ను మంత్రి లోకేష్, ఎంపీలు కలిశారు. సభలో బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story