Kurnool: భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు.. కోడుమూరులో భారీ అన్నదానం
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరులో SSK సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.
Kurnool: భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు.. కోడుమూరులో భారీ అన్నదానం
Kurnool: కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీరాముల వారి ఆలయంలో సోమవంశ సహాస్త్రార్జున క్షత్రియ సమాజ్ (SSK సమాజ్) ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సీతా రామ కళ్యాణం జరిపించారు.
శ్రీరామ నవమి కేవలం పండుగ మాత్రమే కాదని ధర్మం, భక్తి మరియు కుటుంబ విలువల వేడుక అని తెలిపారు.ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.జైశ్రీరాం నినాదాలతో ఆలయం ప్రాంగణం మార్మోగింది.శ్రీరాముల వారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Next Story




