Nandyala: కొలిమిగుండ్లలో విషాదం.. విచారణలో ఉండగా వ్యక్తి మృతి!

Nandyala: కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్‌లో నిందితుడి ఆత్మహత్య. ట్రాక్టర్ దొంగతనం కేసులో విచారణ ఎదుర్కొంటున్న వెంకటసుబ్బయ్య మృతి.

Ramanaiah, Banaganepalle
Updated on: 19 April 2026 10:50 AM IST
Nandyala
X

Nandyala: కొలిమిగుండ్లలో విషాదం.. విచారణలో ఉండగా వ్యక్తి మృతి!

Nandyala: కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో గత రెండు రోజుల క్రితం జరిగిన ట్రాక్టర్ దొంగతనం కేసులో ముద్దాయిగా ఉన్న బెలుం సింగవరం గ్రామానికి చెందిన దొమ్మరి వెంకటసుబ్బయ్య(35) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముద్దాయి పై గతంలో మూడు కేసులు ఉండగా, మళ్లీ జైలుకు వెళ్లవలసి వస్తుందన్న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పలుపడినట్లు తెలుస్తోంది. విచారణ చేస్తున్న కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story