Kurnool: ఆలూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన బుసినే విరుపాక్షి
Kurnool: కర్నూలు జిల్లా ఆలూరులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Kurnool: ఆలూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు: నివాళులర్పించిన బుసినే విరుపాక్షి
Kurnool: కర్నూలు ఆలూరు నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి.
ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి మాట్లాడుతూ..
భారత రాజ్యాంగని రచించిన మహోన్నత వ్యక్తి డా BR అంబేద్కర్ గారు అని అన్నారు.. బడుగు బలహీనవర్గాలకు ఎంతోగానో మేలు చేసిన మహోన్నత వ్యక్తి డా || BR అంబేద్కర్ గారు అని అన్నారు.. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మర్చిపోయి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అని అన్నారు..ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు.
Next Story




