Anakapalli: మహిళా ఎస్సైకి సీమంతం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత

Anakapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఘనంగా సీమంతం చేశారు.

Arun Chilukuri
Published on: 29 Jun 2026 10:01 AM IST
Anakapalli
X

Anakapalli: మహిళా ఎస్సైకి సీమంతం చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత

Anakapalli: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మహిళా ఎస్సై సాహిబా అంజుమ్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత సీమంతం చేశారు. గర్భిణి మహిళా ఎస్సై ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. సీమంతం కార్యక్రమంలో హోంమంత్రి.. అంజుమ్‌కు ఆశీర్వాదాలు అందించారు. ఎస్సై సాహిబా అంజుమ్ హోంమంత్రికు కృతజ్ఞతలు తెలిపారు. సీమంతం కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని ఎస్సైకు శుభాకాంక్షలు తెలియాజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story