Nellore: నాగార్జున నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Nellore: జగన్ జువ్వలదిన్నె పర్యటనలో గాయపడ్డ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున్‌ను పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
Nellore: నాగార్జున నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
Nellore: మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు వైఎస్సార్ సీపీ అధినేత వైయస్ జగన్మోహనరెడ్డి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన సందర్భంగా, కార్యక్రమంలో పాల్గొన్న 13 వ డివిజన్ కార్పొరేటర్ మరియు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు,
ఊటుకూరు నాగార్జున్ కి ప్రమాదవశాత్తు కాలికి గాయం తగలడంతో ,నెల్లూరు అపోలో ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకొని, ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకొంటున్న సందర్భంలో, నాగార్జున్ నివాసానికి వెళ్లి పరామర్శించారు మాజీ మంత్రివర్యులు మరియు వైఎస్సార్ సీపీ పీఏసి సభ్యులు పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
జగన్మోహన్ రెడ్డి జువ్వలదిన్నె పర్యటనను విజయవంతం చేసిన జిల్లా ప్రజలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు అనిల్.
Next Story




