AP Welfare: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ చార్జీలు 10 శాతం పెంపు!

AP Welfare: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న 6.52 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, విద్యార్థుల డైట్ చార్జీలను కూటమి ప్రభుత్వం 10 శాతం పెంచింది.

Prasanna, Rampachodavaram
Published on: 11 July 2026 8:41 AM IST
AP Welfare
X

AP Welfare: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ చార్జీలు 10 శాతం పెంపు!

AP Welfare: ప్రస్తుతం ఏపీలో 6.52 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ఉండి చదువుకుంటున్నారు. వారి భోజన ఖర్చులకు (డైట్ చార్జీలు) ప్రభుత్వం ఏటా రూ.990 కోట్లు ఖర్చు చేస్తోంది.

ఇప్పుడు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈ డైట్ ఛార్జీలకు 10 శాతం అంటే రూ.99 కోట్లు అదనంగా కేటాయిస్తున్నారు.

Prasanna, Rampachodavaram

Prasanna, Rampachodavaram

Next Story