Amaravati:ఏపీలో కొత్త కోవిడ్ వేరియంట్ ‘ఒమిక్రాన్ RF.5’ గుర్తింపు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసుల్లో కొత్తగా 'ఒమిక్రాన్ RF.5' ఉప-వేరియంట్‌ను గుర్తించారు. ఆందోళన అవసరం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సూచించారు.
Amaravati:ఏపీలో కొత్త కోవిడ్ వేరియంట్ ‘ఒమిక్రాన్ RF.5’ గుర్తింపు!
అమరావతి: ఏపీలో కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తింపు,పూణే ల్యాబ్‌లో 4 నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్‌లో నిర్ధారణ,RF.5పై ఆందోళన అవసరం లేదు,అప్రమత్తత పాటిస్తే సరిపోతుందన్న వైద్యశాఖ.RF.5 ఒమిక్రాన్‌కు చెందిన ఉప-వేరియంట్,ఇతర వేరియంట్ల కంటే ప్రమాదకరమనే ఆధారాలు లేవు,WHO పర్యవేక్షణలో RF.౫ సాధారణ జీనోమిక్ సర్వైలెన్స్‌లో భాగంగా పరిశీలన
RF.5 ప్రధాన లక్షణాలు,జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట, తలనొప్పి,రాష్ట్రంలో ఆస్పత్రులు పూర్తిగా సిద్ధం, ప్రత్యేక వార్డులు, కిట్లు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఇప్పటివరకు రాష్ట్రంలో 16 కోవిడ్ కేసులు నమోదు,ఈ నెల 16వ తేదీ వరకు 12 కేసులు నమోదైనట్లు వెల్లడి,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచన.వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.




