Gotipati Ravi Kumar: శ్రీశైల దేవస్థానానికి విచ్చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. చిత్రపటం అందజేసిన ఆలయ ఈవో శ్రీనివాసరావు!

Gotipati Ravi Kumar: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 21 May 2026 11:03 AM IST
Gotipati Ravi Kumar
X

Gotipati Ravi Kumar: శ్రీశైల దేవస్థానానికి విచ్చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. చిత్రపటం అందజేసిన ఆలయ ఈవో శ్రీనివాసరావు!

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ శ్రీస్వామి వారికి రుద్రాభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్లకు చిత్రపటం,తీర్థ ప్రసాదాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు అందజేశారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story