Visakhapatnam: సింహాచలంలో కనులపండువగా చందనోత్సవం!
Visakhapatnam: సింహాచల క్షేత్రంలో అంగరంగ వైభవంగా చందనోత్సవం. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Visakhapatnam: సింహాచలంలో కనులపండువగా చందనోత్సవం!
Visakhapatnam: విశాఖపట్నం సింహాచలంలో జరిగే చందనోత్సవం సందర్భంగా, పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా స్వామివారికి సాంప్రదాయ బద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ అనువంశిక ధర్మకర్త హోదాలో ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున చందనం తొలగించిన తర్వాత (నిజరూప దర్శనం) ఆయన తొలి దర్శనం చేసుకుని, వెండి పళ్ళెంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
Next Story




