Kalyan Padala: ప్రజల ఆదరణతోనే విజేతగా నిలిచా బిగ్ బాస్ విజేత కళ్యాణ్ పడాల

Kalyan Padala: బిగ్ బాస్ షోతోనే తనకు తగిన గుర్తింపు లభించిందని సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల అన్నారు.

GOPI, PENDURTHI
Published on: 10 April 2026 3:09 PM IST
Kalyan Padala
X

Kalyan Padala: ప్రజల ఆదరణతోనే విజేతగా నిలిచా బిగ్ బాస్ విజేత కళ్యాణ్ పడాల

Kalyan Padala: బిగ్ బాస్ షో తోనే తనకు తగిన గుర్తింపు లభించిందని సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల అన్నారు. శుక్రవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే.. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు నివాసానికి విచ్చేసిన సందర్భంగా కళ్యాణ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ తాను విజేత గా నిలిచేందుకు ప్రజల సహకారం మరువలేనిదన్నారు.

లక్షలాదిమంది ప్రజలు ఆదరణ తనను విజేత గా నిలిపింద న్నారు. గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో కళ్యాణ్ మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.. ఈ సందర్భంగా కళ్యాణ్ ను ఘనంగా సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపికను గంట్ల శ్రీనుబాబు కుటుంబ సభ్యులుబహుకరించారు.. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ దమ్ము శ్రీజ తదితరులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story