Nellore: వెంగారెడ్డిపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు

Nellore: నెల్లూరు జిల్లా సంగం మండలం వెంగారెడ్డిపాలెంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి.

M Satya Peter, Atmakur
Updated on: 20 April 2026 12:22 PM IST
Nellore
X

Nellore: వెంగారెడ్డిపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు

నెల్లూరు జిల్లా: సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామపంచాయతీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్కూల్ పిల్లల ఆధ్వర్యంలో వెంగారెడ్డిపాలెం గ్రామ మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన జన్మదినం సందర్భంగా ఆత్మకూరు నందు మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి వారి ఆధ్వర్యంలో 15వేల మందితో ఆయుష్షు హోమంను ఏర్పాటు చేశారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు. రోజా రమణి, ఉపాధ్యాయులు ప్రసాద్,అంగన్వాడీ టీచర్. సుగుణ , పంచాయతీ కార్యదర్శి ఉదయ్ కుమార్. పాల్గొన్నారు.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story