P. Gannavaram: పి.గన్నవరంలో కూటమి విజయోత్సవ సభ.. నేడు ధనవర్ష ఫంక్షన్ హాల్‌లో!

P. Gannavaram: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో నేడు కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై 'విజయోత్సవ సభ'.

RAJU, P GANNAVARAM
Published on: 18 Jun 2026 11:19 AM IST
P. Gannavaram
X

P. Gannavaram: పి.గన్నవరంలో కూటమి విజయోత్సవ సభ.. నేడు ధనవర్ష ఫంక్షన్ హాల్‌లో!

P. Gannavaram: కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులందరికీ సాదర ఆహ్వానం. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ సభ ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు పి. గన్నవరం మండలంలోని ధనవర్ష ఫంక్షన్ హాల్‌లో జరగనుంది.

రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు చేరవేసే ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

కూటమి నాయకులు, రాష్ట్ర డైరెక్టర్లు జిల్లా మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,pacs చైర్మన్లు డైరెక్టర్లు, నీటి సంఘ చైర్మన్లు డైరెక్టర్లు, AMC చైర్మన్లు డైరెక్టర్లు, మండలశాఖ అధ్యక్షులు , గ్రామ శాఖ అధ్యక్షులు,కార్యకర్తలు, జనసైనికులు, ప్రజాప్రతినిధులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఎమ్మెల్యే గిడ్డిపిలుపునిచ్చారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story