Nellore: ఉపాధి పనులు, గ్రామసభలు.. నేడు ఆత్మకూరులో కలెక్టర్ బిజీ బిజీ!
Nellore: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నేడు ఆత్మకూరు మండలంలో పర్యటిస్తున్నారు.
Nellore: ఉపాధి పనులు, గ్రామసభలు.. నేడు ఆత్మకూరులో కలెక్టర్ బిజీ బిజీ!
Nellore: పరిపాలన పరిశీలనలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆత్మకూరు మండలంలో పర్యటిస్తున్నారు.. మండలంలోని బోయళ్ళ చిరువెళ్ల, దేపూరు గ్రామాలలో పర్యటిస్తారు. ఉదయం 9 గంటలకు బోయళ్ళ చిరువెళ్ల పంచాయతీలోని నబ్బినగరం వద్ద ఉపాధి హామీ పనులను పరిశీలిస్తారు. అనంతరం బోయళ్ళ చిరువెళ్ల గ్రామంలో హెల్త్ క్లినిక్, గ్రామంలోని పారిశుధ్య పనులను పరిశీలిస్తారు. దేపూరు గ్రామంలో నిర్వహించే వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్ కార్యక్రమంలో భాగంగా గ్రామసభలో పాల్గొంటారు.
Next Story




