Yerragondapalem: పెద్ద దోర్నాల మండలంలో బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా సిద్ధం!

Yerragondapalem: పెద్ద దోర్నాల మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారులు అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసి ఎన్నికల గుర్తులను కేటాయిస్తున్నారు.

Srikanth Singam, Markapur
Published on: 27 Nov 2026 5:42 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: పెద్ద దోర్నాల మండలంలో బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా సిద్ధం!

Yerragondapalem: పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టం.. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువుమార్కాపురం జిల్లాపెద్ద దోర్నాల మండలంలోపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కీలకంగా మారింది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకుమధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ముగిసింది. గడువు ముగియడంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు సిద్ధం చేయనున్నారు.అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను కేటాయించనున్నారు. గుర్తుల కేటాయింపుతో పంచాయతీ ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. తమకు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మరింత పెరగనుంది.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur