Chintoor: చింతూరు ఎర్రంపేట కౌంటింగ్ కేంద్రంలో మొదలైన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు!

Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఎర్రంపేట ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌ కౌంటింగ్ కేంద్రంలో ప్రారంభమైన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు. అధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా కౌంటింగ్.

RAJESH REDDY, CHINTOOR
Published on: 7 Nov 2026 10:21 AM IST
Chintoor
X

Chintoor: చింతూరు ఎర్రంపేట కౌంటింగ్ కేంద్రంలో మొదలైన మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు!

Chintoor: చింతూరు మండలం ఎర్రంపేటలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం మొదటి రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది.అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను అప్రమత్తంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి కానుండడంతో అభ్యర్థులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR