Giddalur: గిద్దలూరు ఆర్టీసీ నేతకు రాష్ట్రస్థాయి గౌరవం
Giddalur: గిద్దలూరు డిపోకు చెందిన ప్రముఖ కార్మిక నాయకులు పి. చక్రపాణి యాదవ్ APSRTC ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Giddalur: గిద్దలూరు ఆర్టీసీ నేతకు రాష్ట్రస్థాయి గౌరవం
Giddalur: మార్కాపురం జిల్లా,,,గిద్దలూరు డిపోకు చెందిన ప్రముఖ కార్మిక నాయకులు పి. చక్రపాణి యాదవ్ APSRTC ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
ఏప్రిల్ 15, 2026న ఒంగోలులో జరిగిన APSRTC ఎంప్లాయిస్ యూనియన్ 28వ రాష్ట్ర మహాసభలో గిద్దలూరు డిపోకు చెందిన పి. చక్రపాణి యాదవ్ కు రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ (State Asst. Secretary) గా ఎంపికయ్యారు
యూనియన్ కోసం వివిధ హోదాల్లో విశేష సేవలు అందించారు. 12 ఏళ్లు గిద్దలూరు డిపో కార్యదర్శిగా. 10 ఏళ్లు నెల్లూరు జోనల్ జాయింట్ సెక్రటరీగా మరియు వైస్ ఛైర్మన్‌గా సేవలందించడం జరిగింది
కార్మికులకు నిత్యం అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎంపికవ్వడం పట్ల గిద్దలూరు డిపో కార్మిక వర్గం హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు .




