Mamidikuduru: మామిడికుదురులో హజ్ యాత్రికులకు ఘన వీడ్కోలు.. భక్తి శ్రద్ధలతో సాగిన పాదయాత్ర!
Mamidikuduru: మామిడికుదురు మండలంలో హజ్ యాత్రికులకు స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు. నగరం గ్రామం నుంచి పెద్ద పంజిషా వరకు భక్తి పాదయాత్ర నిర్వహించారు.
Mamidikuduru: మామిడికుదురులో హజ్ యాత్రికులకు ఘన వీడ్కోలు.. భక్తి శ్రద్ధలతో సాగిన పాదయాత్ర!
మామిడికుదురు: ప్రతి సంవత్సరం బక్రీద్ మాసము లోని హజ్ భక్త కార్యక్రమానికి వెళ్లే యాత్రికుల బృందానికి స్థానికులు అందరూ ఘనంగా వీడ్కోలు తెలిపారు. మక్కా లోని పవిత్ర హజ్ కు వెళ్లే భక్తులందరిని స్థానికులంతా వందలాదిగా తరలివచ్చి తమ ప్రార్థన కోసం కోరారు. మామిడికుదురు నుండి నగరం గ్రామంలోని పెద్ద పంజిషా వరకు భక్తి పాదయాత్ర (మాతం) నిర్వహించారు. భక్తులందరూ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. మంజలే కర్బలా నుండి ప్రత్యేక ప్రార్థనలు కూడా జరిగాయి. జీవిత చరిత్రలో ప్రతి ముస్లిం ఒక్కసారైనా హజ్ యాత్రకు సందర్శించాలనేది లక్ష్యమని అన్నారు. ప్రతి ముస్లిం జీవితాంతం అల్లా ప్రార్థనలో గడపాలనేదే తమ లక్ష్యం అన్నారు.
Next Story




