Nellore: ప్రత్యేక పూజలతో సీఎం జన్మదినం

Nellore: ఆత్మకూరులో రేపు ఉదయం 8 గంటల నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. ప్రత్యేక హోమాలు, పూజలతో నిర్వహించనున్న ఎన్డీఏ కూటమి నేతలు.

M Satya Peter, Atmakur
Published on: 19 April 2026 1:27 PM IST
Nellore
X

Nellore: ప్రత్యేక పూజలతో సీఎం జన్మదినం

నెల్లూరు జిల్లా: ఆత్మకూరులో రేపు ఉదయం 8 గంటల నుండి పండుగలా సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించుచున్నాము. వైదికులు, ఆగమపండితుల,ప్రత్యేక హోమాలు, పూజాది కార్యక్రమానికి సపరివార సమేతంగా కుటుంబ సారథులు, బూత్ , గ్రామ, మండల కమిటీ సభ్యులు ఎన్డీఏ కూటమి నేతలు జన్మదిన వేడుకలలో తప్పక పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నాము. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విజ్ఞప్తి.

M Satya Peter, Atmakur

M Satya Peter, Atmakur

Next Story