Parvathipuram Manyam: పార్వతీపురంలో అంబేద్కర్ వేడుకల హోరు.. కూటమి జోరు!

Parvathipuram Manyam: పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల ప్రత్యేక కథనం.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 14 April 2026 10:55 AM IST
Parvathipuram Manyam
X

Parvathipuram Manyam: పార్వతీపురంలో అంబేద్కర్ వేడుకల హోరు.. కూటమి జోరు!

పార్వతీపురం మన్యం జిల్లా: ​ఇందిరా కాలనీ, జిల్లా ఆస్పత్రి వద్ద బాబాసాహెబ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. ​గత ప్రభుత్వ హయాంలో అంబేడ్కర్‌ విదేశీ విద్య పథకం పేరును తొలగించిన దుర్మార్గులు ఏ విధంగా కనుమరుగయ్యారో మీ అందరికీ తెలుసు - మంత్రి సంధ్యారాణి

అంబేడ్కర్‌ పేరుతో ఉన్న పథకాలను గత పాలకులు అటకెక్కించారు.

​1990లో ఎన్టీఆర్‌ చొరవతోనే అంబేడ్కర్‌కు ‘భారత రత్న’ లభించింది

​ఎన్టీఆర్‌ హయాంలోనే పార్లమెంట్‌ ఆవరణలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు విజయచంద్ర, జయకృష్ణ.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story